చ. | నినుపు లొకర్తుచేతఁ గమనీయలతాంతము లున్న నొక్కెడం | 36 |
మ. | కుచముల్ వాఱెడినీటిమీఁది విలసత్కోకంబులం గ్రేణి సే | 37 |
సీ. | చిగురాకు గెంగేలి చెలిమి యొనర్పంగ మవ్వంపులేఁబొదల్ మలఁచిపట్టి | |
తే. | యడరునెత్తావి పొలిలోని యలరు లేఱి, మెలపునలవాటు నెడఁదల మేకొనంగఁ | 38 |
క. | చెలిచెక్కుచెమట యొక్కతె, యలకులఁ గొని తుడువ రెంటియందలి మెఱుఁగుల్ | 39 |
ఆ. | వనజవదన లిట్లు వనకేలి సలిపి చా, లించి జలవిహారలీలఁ గోరి | 40 |
ఉ. | నీదుకృపాకటాక్ష మను నీరజషండమునందు నిర్భరా | 41 |
చ. | అనుడు విదేహరాజసుత యల్లన నవ్వు దొలంకుదృష్టులం | 42 |
క. | చెలుల చతురోక్తిరచనకు, నలినాయతనేత్ర నెమ్మనము విలసిల్లం | 43 |
సీతారాముల జలవిహారవర్ణనము
క. | అనుచరుల నడిగియడిగియుఁ, బనిగొండ్రే వలయునెడలఁ బ్రభువులు పొద లెం | 44 |
చ. | చెలు వగునాననాబ్జముల చేరువఁ గుంతలభృంగమాలికల్ | |