సంచిక 3-4
నారసింహపురాణము. ఆ - 4
237
గీ. | నక్క రేనుబండ్లు నమలంగ నొల్లని, వ్రతము పట్టి పిదపి బతము చెడిన | 22 |
క. | నావిని చిత్రశిఖండిజుఁ, డావజ్రాయుధునిఁ బల్కు సమరాధిప ర | 23 |
చ. | హరికృప గల్లియున్ననిను నాయసురేశ్వరుఁ డేమి సేయు సం | 24 |
గీ. | ముట్టఁబడినపనికి నట్టిట్టు చనఁబోల, దసురఁ దాఁకి పొడువు మనము మిగిలి | 25 |
క. | గర్వించి యశోవా మృ, త్యుర్వా యని దివిజబలమహోగ్రాకృతి వై | 26 |
సీ. | విమతేంధనముల వేలిమి వేల్వఁగాఁ జాలు ననవద్యతేజుఁ డీయనలుఁ డుండ | 27 |
క. | హరి గలఁడు నీకు ని న్నొక, దరిఁ జేరుచుఁ గాని బెట్టిదపుఖేదములం | 28 |
క. | తనతండ్రి నంతవానిం, దునుమాడిన విష్ణుశక్తి తోర మనక య | 29 |
గీ. | అరులఁ జంపవలయు నరులచేఁ దా నైనఁ, జావవలయుఁ గాక శౌర్యఘనుల | 30 |
చ. | ఘనులు ప్రియోక్తు లాడిన వికాసముఁ గాంతురు గాని దుర్జనుల్ | 31 |