284
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 12
చ. | విమలమనస్కులై కపటవృత్త మెఱుంగనివారితోడ స | 11 |
క. | ప్రాణానిలముల కన్న, న్మానమె యధికంబు గాఁగ మదిఁ దలఁపని య | 12 |
క. | దనుజులకును ననిమిషులకు, నెనయవు డెందములు వైరహేతిమదర్చుల్ | 13 |
చ. | ఘనతరదోర్బలోద్ధతి జగత్త్రితయంబును సంహరింప నో | 14 |
గీ. | అన్నశేషమున్న నాఁకలి చెడిపోవు, రోగశేషమున్న రూపు దఱుఁగు | 15 |
క. | అదిగావున శాత్రవుల, న్మొదలంటం దునుమలేని మూఢాత్ములకుం | 16 |
సీ. | సంగ్రామముఖమహోత్సాహదోహలి యైన విబుధాధినాథునివెన్ను చఱచి | 17 |
క. | ముదలించి చంపనోపక, మదనగురుఁడు నీదుగురుని మానిసిమెకమై | 18 |
మ. | కనకాక్షు న్వధియించెఁ బోత్రితనుఁడై కంబంబులోఁ బుట్టి శా | 19 |
గీ. | బలముఁ గులముఁ జలంబును గలఁడ యైన, సకలసౌభాగ్యసంపత్ప్రశస్తుఁ డైనఁ | 20 |