136
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 12
| కాంతము మాన్మథస్ఫురణకాంతము దిక్కటకావగాహిరు | 34 |
సీ. | కోయిల లిగురాకుఁగొనలాని మునమూని కావించె బహుకుహూకారఫణితిఁ | 35 |
క. | పొదలెఁ బ్రసూనపరాగము, లుదయార్కసమానరుచుల నుద్యానముల | 36 |
గీ. | మానినీమానవిత్తసమాజ మెల్ల, మరుఁడు గిలుబాడి గ్రొచ్చు నిర్భరకఠోర | 37 |
గీ. | మారనీరాజనాసంప్రసారచంద్ర, ఖండములు కారులచ్చి యఖండమహిమ | 38 |
గీ. | అంత హేమంత మరుదెంచె సమరవైరి, మేను యౌనతకుచయుగీమేళనమున | 39 |
గీ. | సకలకుసుమరహితజని యయ్యు హేమంత, వేళ యొప్పె విటుల విటజనంబు | 40 |
క. | కునుమపరాగము దిఙ్ముఖ, విసరంబులఁ గలయఁ బర్వె [1]వేధించి హిమో | 41 |
గీ. | కలయనిండినమంచుమీఁగడలు వోయి, వెలసె బ్రహ్మాండభాండంబు చలియచిక్కి | 42 |
ఉ. | మోమును మోము మోవియును మోవియుఁ జెక్కును జెక్కు నల్లిబి | 43 |
సీ. | యువయుగ్మసంగమవ్యవహారవిఘ్నంబు చండాంశుకరవహ్నిసామిధేని | |
- ↑ వేధించుటుమొల్ల