సంచిక 2-3
నరసింహపురాణము. ఆ-2
135
గీ. | యజ్ఞశత మొనర్చు నవనీసురేంద్రులు, జయశతంబు గలుగు క్షత్త్రియులును | 29 |
సీ. | తములుఁ దారలుఁ దరుణశూరంబులు వరిపొట్ల లరఁటులుఁ గరిశి[రము]లుఁ | 30 |
సీ. | హరికౌస్తుభం బైన నంగళ్లఁ గొనవచ్చు ననిన రత్నచయంబు లడుగనేల | 31 |
సీ. | అరకూటపిశంగ మగుజటాజూటిపై నెలపువ్వు లేఁతవెన్నెలలు గాయఁ | 32 |
వ. | మఱియు నప్పురంబు కిరీటియుం బోలె సుభద్రాలంకృతబహువిధసౌధం బై | 33 |
ఋతువర్ణనము
ఉ. | సంతస మొందె నంతట వసంతము పుష్పమరందసింధువే | |
- ↑ బేడలు