సంచిక 6
నారసింహపురాణము. ఆ 1
275
వ. | అని పలుమాఱు నమ్మరులుమానిసిమెకంబు వికవిక నగుచుండు దేవా నీ | 148 |
క. | ఇది యాడఁదగినవాక్యం, బిది యాడఁగరా దటంచు నెఱుగరు విప్రు | 149 |
సీ. | తెగ వ్రేయఁడే ధగధ్ధగదుగ్రశరవాలధార నంధకశిరస్తామరసము | 150 |
చ. | హరుని భుజాబలంబుఁ గనకాద్రి యెఱుంగు గదాభిఘాత మా | 151 |
క. | హరునిపరాక్రమమును నర, హరిశౌర్యము నెల్లి నేఁట నమరాసురపం | 152 |
క. | మృగలక్షణధరు నాదిమ, మృగయుఁ గరాసక్తయజ్ఞమృగు విధిమృగప | 153 |
క. | శంకాతంకకళంకము, గింకము నొకకొంత లేక క్రిక్కిఱిసిన యీ | 154 |
క. | విను దేవసభల వీణియఁ, గొని పాడెడుగాణ వగుటఁ గుసుమాయుధభం | 155 |
వ. | అని యిట్లు సజ్జనానంది యగునంది డెందంబునం గుంది పలికిన పలుకుల కులికి | 156 |
- ↑ జొచ్చి