184
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 11
| భుగభుగధ్వనులతో నెగసి మిన్నందుచు భూత్కారవయువు ల్పుటము లెగయఁ | 122 |
వ. | అని యిట్లు సురలు నరసింహావిర్భావవృత్తాంతం బెఱింగించిన నాకర్ణించి | 123 |
సీ. | దనుజనాయకులార తథ్యంబు చెప్పెద వీనులు దనియంగ వినఁగవలయుఁ | 124 |
వ. | అని యా కాకోదరకుండలుం డామహోదరదీర్ఘదర్శిదంతఘాటకప్రముఖు లైన | 125 |
క. | సురగరుడోరగనరకి, న్నరనానానుతులు చెలఁగ నాగాభరణుం | 126 |
వ. | ఆసమయంబున. | 127 |
సీ. | భర్గుమైభోగంపుఁ బచ్చడంబులకుఁ గెంజడరంగుచంద్రికచాయ వేయఁ | 128 |
క. | హరుని గనుంగొని తత్పద, సరసిజయుగమునకు మ్రొక్కి చతురయువతిక్రొ | 129 |
వ. | ప్రసారితంబులైన తంత్రీముఖములందు సారియలొనరంగూర్చి యందు స్థాయి | |