182
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 11
చ. | ధరణి రథంబు చక్రములు తారకనాయకలోకలోచను | 106 |
చ. | గరుసులుమీఱ మందరముఁ గవ్వము చేసి సురాసురావళుల్ | 107 |
ఉ. | దక్షుఁడు దక్షుఁడై క్రతువిధాన మొనర్పఁగ దర్పఘోరరూ | 108 |
క. | రక్షారుద్రాతోపరి, లక్షితశుభలక్షణులకు లంచము లిడు న | 109 |
క. | కలువీడు చేతికూడు, న్మలకలజందెంపుఁద్రాడు మదనునిసూడున్ | 110 |
చ. | పరధనచోరకుండు గురుభామలతో రతిసల్పువాఁడు భూ | 111 |
క. | శివశివ యని మిముఁ దలఁచిన, భవభవరాహిత్య మొంది పంచజనుఁడు ప్రా | 112 |
ఉ. | సైకతదారులోహమణిచందనపంకములందు దివ్యలిం | 113 |
క. | శివలింగదాన ముర్వీ, దివిజులకు నొసంగునట్టి ధృతిమంతులు పు | 114 |
సీ. | భసితత్రిపుండ్రము ల్ఫాలపట్టికలపై ధరియింపనేర్చినతత్త్వవిదులు | |