ఉ. | పుట్టిననాఁటనుండియును బుణ్యచరిత్రుఁడ వైనయట్టి నీ | 108 |
క. | దనుజస్వభావమున నీ, మనస్సున నొక్కొక్కమాఱు మద ముదయించుం | 109 |
క. | నామీఁది భక్తి దృఢతర, మై మది నొలయంగఁజేయు మంతశ్శత్రు | 110 |
గీ. | సురవిరోధంబు మానుము సురలు ధరణి, సురులు ధర్మేతిహాసముల్ శ్రుతులు ననఁగ | 111 |
వ. | అనినం బ్రహ్లాదుం డాహ్లాదమధుహృదయం డగుమధుమథనుతో ని | 112 |
క. | ధన మొల్ల ధాన్య మొల్లం, దనయుల నే నొల్ల రాజ్యతంత్రము నొల్లన్ | 113 |
వ. | దేవా యేవిధంబున భక్తులకు నీయందలిభక్తి నిబిడసన్నాహంబై యుండు | 114 |
సీ. | సంతతాచారసంక్తాత్ము లగువారు నుసలక సత్యంబు నొడువువారు | 115 |
క. | మద్భక్తులకును బరమప, దోద్భాసిసుఖంబు నొందు నుత్సవము మదిం | 116 |
వ. | మఱియు మన్మంత్రజాపకులును మన్నామస్మరణస్ఫురణాభిరామహృదయులును | |