330
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 13
సీ. | ఎక్కడఁ జూచిన నిందిరాసుందరీప్రతిమపురంధ్రీప్రపంచలక్ష్మి | 90 |
క. | తనమంత్రులఁ దనసేనలఁ, దనమిత్రులఁ గాంచె నచట దనుజేంద్రుఁడు చూ | 91 |
క. | మును దనుఁ గొనివచ్చిన వి, ప్రునిరూపము గానవచ్చెఁ బురుషోత్తము మే | 92 |
వ. | ఆవిశేషంబు లన్నియు శేషశయనుశాంబరీసమాడంరంబు లని మనంబు | 93 |
ఉ. | నేరము చేసి యే నిఖిలనిర్జరలోకము శోకమంద దు | 94 |
గీ. | పన్నగములచేత బహుపాశములచేత, నాయుధములచేత నగ్నిచేత | 95 |
క. | ఖలజనదుర్బోధంబులఁ, గలఁగె మనను బోధమహిమ కనుమూసె మదం | 96 |
వ. | సకలాంతర్యామివి సర్వసాక్షి వణురేణుతృణకాష్ఠంబులయం దధిష్ఠింతు | 97 |
సీ. | గురునింద గావించు క్రూరాత్ముఁ డేనియు బ్రహఘ్నుఁ డేనియుఁ బతితుఁ డయినఁ | 98 |
క. | కుపథంబులం జరియింపక, విపరీతమతానుభవము వీక్షింపక మీ | 99 |