సంచిక 5-6
నారసింహపురాణము ఆ - 5
323
చ. | జలముల నుండునో మఱి రసాతలగర్భముఁ దూరి యుండునో | 47 |
క. | నావిని మాయాభూసురు, డావిబుధద్రోహిఁ బలుకు నసురాధిప నీ | 48 |
చ. | అని తన కాప్తుఁ డై పలుకు నమ్మతకంపుఁబిసాళిపంకుఁ (?) బా | 49 |
క. | అవి యెల్లఁ జూచి యి ట్లను, నవనీసురసూతి నగుచు నసురాధిప న | 50 |
క. | జలములు వల్కలములు బం, డులుఁ గూరలుఁ గాక యతీకఠోరనియమశ | 51 |
క. | పరపురుషార్థము సేయని, పురుషులజన్మంబుఁ బొల్లువోయినకొలుచున్ | 52 |
క. | నీవస్తువు లివి నాయవి, గావా దేవా విధూతకైటభనిభసు | 53 |
క. | వైకుంఠనగరవస్తువు, లీకొలఁదులయవియ వాని నే నొనరింతు | 54 |
క. | విప్రునిసౌహార్దము నా, విప్రునివైరాగ్యగుణము విప్రునిమృదువా | 55 |
క. | తనతనుసంభవుని విరో, చను బురరక్షకు నొసర్చి సైన్యసహితుఁ డై | 56 |
స్రగ్ధర. | హరిమీఁదం దాడి వెట్టెన్ హరిహయరిపుఁ డం చద్భుతాక్రాంతులై ని | 57 |
క. | భూమిపయిఁ బర్వతముల, పై మరుదధ్వంబుపై నపారములై సు | 58 |