316
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 13
క. | నాతరమా పోతరమున, ఘాతుకు లై యున్న సురలఁ గసిమసఁగఁగ ను | 167 |
చ. | అనవుఁడు నల్ల నవ్వి దనుజాన్వయదేశికుఁ డమ్మహాత్ముహ | 168 |
శా. | అన్నా వెన్నుని నమ్మగా వలదు మాయానాట్యకేళీరతుం | 169 |
క. | అని బుద్ధి చెప్పి ప్రహ్లా, దుని వీడ్కొని శుక్రుఁ డరిగె దుర్దమతేజో | 170 |
వ. | ప్రహ్లాదుండు నసాదప్రమోదమేదురహృదయుండై దనుజగురువచనరచన | 171 |
క. | ఊదరదాఁకినకుడ్యవి, భేదకతతివోలెఁ బాకభిన్ముఖదివిజుల్ | 172 |
గీ. | అఖిలలోకరక్షుఁ డగుపుండరీకాక్షు, శరణు చొరఁ దలంచి సురలు మునులు | 173 |
వ. | వైకుంఠవాసు వాసుదేవు వనధరశ్యాము వనమాలి వందారుమందారం | 174 |
క. | శరణాగతపరిరక్షణ, కరణా ఋగ్వేదిజననికాయాభరణా | 175 |
ఉ. | నీరధిరాడ్గభీర హిమనిర్మలకీర్తివిహార సజ్జనా | 176 |
- ↑ గిలిమి