పుట:ధనాభిరామము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8


ఉ. పువ్విలుకానితోడ సరిపోలెడు చక్కదనంబుగల్గువాఁ
     డెవ్వఁడొకో...

అను శ్రీనాథమహాకవి యాంధ్రనైషధకావ్య ద్వితీయాశ్వాసమునుండి గ్రహింపబడినది.

విసుగుపుట్టించువర్ణనలు లేక, చక్కనికథాసరళితో సముచిత శృంగారవర్ణనలతోఁగూడిన యీప్రశస్తకృతిని యింతవఱకు ప్రసిద్ధిఁగాంచకుండుటజూచి నేఁడు, రెండుమూఁడు ప్రతులచే సరిచేయింపఁబడిన గ్రంథము నాధారముగఁగొని దీనిని ముద్రించి ప్రకటించితిమి. ఆంధ్ర మహాజను లెల్లరు నీరసవత్కృతి నాదరింతురుగాత!

ఇట్లు

వావిళ్ల వేంకటేశ్వరులు.