పుట:ది మినిమమ్‌ వేజెస్ యాక్టు, 1948.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'కనీన వేతనాల చట్వము, 19486

(1948 లోనీ 11వ చట్వము)

15 ఘార్చి, 1948) కొన్నీ ఉద్యోగాలలో వేతనాల కనీనవు రేట్లను నియతం చేయుటక్నె నీబంథన చేయిటక్నెన చట్పము- కొన్ని ,ఉద్యోగాలలో వేతనాల కనీసపు రేట్లును. నియతం. జేయుట. కొరకు నీబంధన చేయుట ఉపయుక్పమ్మెనందున; ఇందుమూలంగా ఈ కండి విధంగా శాసనము నేయడమెమెనది :- 1“. (1) ఈ చట్టాన్ని కనీన వేతనాల చట్పము, 1948 అనీ పేర్కొనవమ్చును-

(2) ఇది యావద్భారత దెశమునకు విన్వరించును =

2“ 'ఈ వట్వింలో విషయగతమ్మెన, లేక నంధర్భుగతమెన వ్నేరుధ్యుమేదేశి ఉన్నేనే తవ్వ.

(ఏ) "కిశోరుడు" అనగా వదునాలుగు నంవత్సరాల నయస్సు పూర్చి అయి, అయితే పరునెనీమిదవ సంవత్సరం పూర్చికానట్స్‌ వ్యక్సియని అర్భము;

(ఏఏ) “వయిబఐనుడు" అనగా పదునెనీమిది సంవత్సరాల వయస్సు పూర్చి అయిన వ్యక్షియనీ అర్భము; ,

(బీ. "నముకిత వుభుత్వము" అనగా, -

(1) కేంద) వుఖుత్వంగాని ర్నెల్వే పాలకవర్శంగాని నీర్వపాంచుచున్న లేక కేంద) పభుత్వ ప్రొధికారం క్రింద లేక ర్నెల్వే ఫాలకవర్శపు పొధికారం కింద నిర్వపాంచబిడుమున్న ఏదేనీ అనునూచిత ఉద్యోగానికి , సందింధించీ లేర, ఏదేన్‌ గనీ, నూనెక్సేతుం, లేక పెద ఓడరేవుకు, లేక ఏదేని కేంద) వట్వము ద్వారా స్వావించబడిన ఏదేని నిగమమునకు . (కార్బొరేషనుకు) సనంబింధించి, కేంద వ్రభుత్వమని అర్వ్భము, మరియు

(11) ఏదేన్‌ ఇతర అనునూడిత ఉద్యోగమునకు సంబంధించి, రాజ్య ప్రభుత్వమని అర్మము;

(బీటీ) "బాలుడు" అనగా పదునాలుగు నంవత్సరాల వయన్సు పూర్తికాని

వ్యక్పియని అర్భము;

(న) "నమర్శ ప్రొధికారి" అనగా, నముచిత నవుభుత్వం, రాజవతుంలో అధిసూచన ద్వారా అట్వీ అధినూచనలో నిర్విష్పవరచిన అనునూదిత ఉద్యోగాలలో నీయుక్కుల్నెన ఉద్యోగులకు వర్షించు జీవనవ్యయనూచ్‌ సంఖ్యను నీశ్చయించుటకు ఆయా నమయనులందు నీయమింతీన పొధీకారియనీ అర్భము;

(డు. వేతనాల కనీనవు.,. రేట్ళు.. నీయతం చేయబడిన అనునూచిత ఉద్యోగంలోని _ ఉద్యోగులకు నంబంథించి "జీవన వ్యయనూవీ సంఖ్య" అనగా

/697

గృవానామము, రణ"

అర్యాన్వయము = |