పుట:ది మినిమమ్‌ వేజెస్ యాక్టు, 1948.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన మరియు న్యాయపాలన మంత్రిత్వశాఖ (శాసన విర్మాణ విభాగము)

న్యూఢిల్లీ 28 జూన్‌, 1993/9 ఆషాడ, 1915 శక

ఈ క్రింది చట్టములు, అనగా :-- (10ది "పేమెంట్‌ ఆఫ్‌ వేజెస్‌ యాక్టు, 1936 (1936 లోని 4వ -చట్టము); (2) ది ఈక్వల్‌ రెమ్యూనరేషన్‌ యాక్టు, 1976 (1976 లోని 25వ చట్టము); (3) ది ఎంప్తాయర్స్‌ లైబిలిటీ యాక్టు, 1938 (1938 లోని 24వ చట్టము) మరియు (4) ది మినిమమ్‌ వేజెస్‌ యాక్టు, 1948 (1948 లోని 11వ చట్టము)ల యొక్క తెలుగు అనువాదములను రాష్ట్రపతి ప్రాధికారము (క్రింద ఇందుమూలముగొ ( కాన. ఈ అనువాదములను ఆ చట్టములకు, ప్రాధికృత పాఠముల (కేంద్ర శాసనముల) చట్టము, 1973 (1973 లోని 50వ న చట్టము) యొక్క 2వ పరిచ్చేదములోని ఖండము (ఏ) (క్రింద ప్రాధికృత తెలుగు ' పాఠములైనట్ట్లు భా వించవలెను.

1. | న! ॥ీ ||