పుట:ది మినిమమ్‌ వేజెస్ యాక్టు, 1948.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ/6105

(3) ఎివరేన్‌ ఉద్యోగి డ్యూటీ (కర్పవము) యొక్క డిననరి గంటిలలో, త అ ఉద్యోగికి అటు రీననరి డ్యూటీ గంబలేశియు. లేనిచో డ్యూటీ గంటలలో ఆ ఉద్యోగి డ్యూటీలో ఉన్నప్పటికినీ, శారీశక కార్యకలావం గానీ నిర్విరామ సావధానత గాని ఉండనవసరంలేని కాలావధులు అందు సామాన్యంగా చేరీయున్నవను ఆధారగంస్నె నమువిత ప్రభుత్వం ఆ ఉద్యోగి యొక్క ఉద్యోగం తప్పనినరిగా వీలామసపొతమె నదని ఫుఖ్యానించీనవుడు, ఉవవరిచ్చేదం (౩౪1 లోనీ ఖండర్‌ (నీ) నీమీత్వం, ఆ ఉద్యోగి ఉద్యోగం తవ్పనీసరిగ విరామ నపాతమ్నెనదగును.'

14 (1) ఈ వట్కము కింద తన వేతనాల కనీసవు రేటు గంటకు తేక! అదనపు కాలము. దినానికి లేక, వీిపొాతపరచబడినటు_ అంతకెక్కువ వేతన-క౯ లావధికి ఇంత అనీ నీయతం (ఉీవర్‌దెం) =

చేయబడిన ఎవరేని ఉద్యోగి . ఏదేని దినమున మామూలు ఒక పనీదీనం, అగునన్ని గంటల కంటె ఎక్కువసేపు పనిచేసినయెడల, అట్టు పనిచేసిన ప్రతీ గంటకు, లేక అందలి . భాగానీకి ఈ చట్వము క్రింద గాని, తక్సమయమున అమలుననరున్న నమువీత వుభుత్వం యొక్క ఏదేని శాసనం కింద గాన్‌ నీయతం. చేయబడిన అదనపు కాలపు. (ఓవర్‌ట్నెం) రేటు చొవ్వున, ఇంబులో ఏది ఎక్కువ అగునో అట్సి రేటు చొప్పున, నియామకుడు అతనికి చెల్సించవలెను -

టం.

(2) ఫ్యార్చరీల చట్క్పము, 1948 లోనీ 59వ వరిచ్చేదవు నిబంధనలు ,1948. లోని 6301.

వర్చింవదగు ఏ థిషయంతోన్నెనను, ఈ కట. ఆఅ. నీబంధనల అమలుకు భంగం కళిగించదు* ,

15" ఈ చట్పము క్రింద తన వేతనాల కనేనవు రేటు దినానికి ఇంత అనీ నీయతం చేయబడిన ఎవరేనీ ఉద్యోగి, తాను పనీలో నీయుక్సుడ్నెన ఏ దినమున న్నెసను మామూలుగ ఒక పనీ దినం' అగునన్ని గంటల కంటె. తక్కువ నేప వనివేనినవో, ఇందు ఇటువిమ్మటీ నీబంధనలు' వేరు విధంగా ఉన్ననే తవ్ప, ఆ దినాకికీ అతడు చేనిన పనీ విషయంలో మామూలు పనీ దినమంతయు పనివేనియుఏడిన ఎటోం అటే వేతనం వొందుటకు అతనికి వాక్కు ఉండును:

అయితే,

. (1) అతడు వనిచేయక పోవుటకు కారణం, నీయామకుడు అతనికి పనీ ఈయకుండుటకాక, వనిచేయుట అతనికి ఇప్పుం లేకుండుటయే అయిన ఏ సందర్భంలోన్నెనను;

(11) విపాతవరవబిడునట్సి ఇతర సందర్భాలలోను , అట్వి పరిస్కితులతోను

మామూలు పూర్చి వనిదీనానీకి వేతనం పొందుటకు అతనికి వాక్కు ఉండదు-

16+ ఎవరేని ఉద్యోగి వతి పనికి వేరువేరు వేతనాల కనీనపు రేటు వర్తించు.

రెండు లేక అంతకు. ఎక్కువ. కోవలకు చెందిన వనీని ఉద్యోగి చేనీినయెడల నియామకుడు అట్సి -ఉద్యోగికి, అట్సి వుతియొక కోవకువెండిన పనీని చేయుటకు పట్స్‌న నమయుం వీషయంతలో అట్సి పుతియొక కోవకువెందీన పనీ వీషయంలో అనులునందున్న కనీసపు రేటు కంటె తక్కువకాని రేట్స చొప్పున వేతనం చెత్సించ వలెను

మామూలు పనీదినం " కంటె నక్కువ

సేవు వనిచేనిన

కార్కికునీ వేశనము-*

రెండు లేక అంతకు ఎక్కువ

“కోవలకు చెందిన

పనికి వేతనాలు