ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీమతేరామానుజాయనమః
దశరథరాజనందన చరిత్ర
(ప్రథమాశ్వాసము - కృత్యాది)
సీ. | |
గీ. | హాటకనిశాటవక్షఃకవాట వాట | 1 |
గీ. | శ్రీసుకర్పకథాముఁడౌ శ్రీనృసింహు | 2 |
- ↑ శ్రీరామాయణియాసనాంబుజముపై శృంగారము ల్గుల్కఁ గ
స్తూరీబిందుమరందవాసనలకున్ సొంపారు భృంగమ్ములో
నా రంజిల్లెడు చూడ్కులం దన ప్రియానందాబ్థి నోలాడు మా
వీర శ్రీ నరసింహుఁ డెల్లపుడు నుర్విన్ మమ్ము రక్షించుతన్.
(సారస్వతసర్వస్వమున ప్రథమాశ్వాసము ఈపద్యములో ప్రారంభము) - ↑ సిరిధరించిన (సా)
- ↑ దనరువాఁడు (సా)
- ↑ గలుగువాఁడును సిరుల్ గలుగువాఁడు (సా)
- ↑ నెరయు (సా)
- ↑ పాటనోద్యమ(ము)