ఈ పుట అచ్చుదిద్దబడ్డది
క. | కరధృతగిరికిన్, రక్షిత | 57 |
వ. | సమర్పణంబుగా నాయొనర్పంబూనిన సీతాకల్యాణంబను నాంధ్రభాషా | 58 |
కథాప్రారంభము
గద్య
ఇది శ్రీమత్కర్పరాచలలక్ష్మీనృసింహావతారవేంకటేశ్వర
వరప్రసాదలబ్ధసకలైశ్వర్యధురీణ ప్రసిద్ధసిద్ధసారస్వత
దశరథరాజనందనచరిత్ర నిరోష్ట్యాదివింశతి
ప్రబంధనిర్మాణపారీణ శారదాప్రశ్నవివరణ
శతఘంటావధాన, మౌద్గల్యగోత్ర
పవిత్ర తిరుమలదేశికపౌత్ర
తిరువేంగళాచార్యపుత్ర
మఱింగంటి సింగరాచార్య
ప్రణీతంబైన
సీతాకల్యాణంబను నాంధ్రభాషానిరోష్ఠ్యమహాకావ్యంబునందు
సర్వంబును దృతీయాశ్వాసము సంపూర్ణము.