ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వ. | నిలిచి శిఖ యారాజశశిం గాంచి యిట్లనియె. | 213 |
క. | జానకి యిదె యీసనుసతి | 214 |
క. | ఆగతి గని ఖగదిక్చరు | 215 |
ఆ. | తండ్రియైనదశరథక్షితిరక్షిత | 216 |
వ. | అంతట. | 217 |
సీ. | కఠినదారిద్య్రసంగతి దనర్చినయతఁ | |
తే. | జనకజాకాంత ఘనకళాజాతికాంత | 218 |