xvi
బ్రా. - బ్రాహుయీ
మం. - మండ
మ. - మలయాళం
మ. ద్రా. - మధ్య ద్రావిడభాషలు
మా. - మాల్తో
మూ. ద్రా. - మూలద్రావిడ భాష
సం. - సంస్కృతం
మిగిలిన గుర్తులు
- = కొన్నిసూత్రాలు ఆధారంగా నిరూపించిన పునర్నిర్మిత రూపానికి గుర్తు; వ్యాకరణ సిద్ధంకాని కృతకవాక్యానికి గుర్తు.
A > B = చారిత్రకంగా 'A', 'B' గా మారింది.
A→B = వర్ణనాత్మకంగా 'A' 'B' గా మారింది (సంధివశంగా)
/ / = వర్ణవిధేయ లిపిని ఈ గుర్తుల మధ్యరాస్తారు.
[ ] = ధ్వని విధేయలిపిని ఈ గుర్తులమధ్య రాస్తారు.
/ = ఈ గుర్తుకు ఇరువైపులా ఉన్న రూపాలు రెండూ సాధ్యం.
~ = ఈ గుర్తుకు ఇరువైపులా ఉన్న రూపాలు సపదాంశాలు, వాటి భేదం పూర్వాపర వర్గాలను ఆశ్రయించి ఉంటుంది.
∞ = ఇరువైపులా ఉన్న రూపాలు సపదాంశాలు, వాటి భేదం పూర్వాపరపదరూపాలను బట్టి ఉంటుంది. .
Φ = అభావం; ఒక రూపం ఉండవలసినచోట దాని లోపాన్ని సూచించే గుర్తు.
సూచన : శాసనరూపాల కుండలీకరణాలలో ఇచ్చిన వివరాల వరుస : ఆకర గ్రంథం. సంవుటసంఖ్య. శాసన సంఖ్య, శాసనంలో ఆ పదం వచ్చిన పంక్తి, సంవత్సరం. ఉదా : డేరా. (SII. 6. 1216.6, 1314)