పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రాచీనా౦ధ్ర౦ : శాసనభాషా పరిణామం

93

-46 పణ్ట్-ఊర్‌. (E16-315-19.24,234), కొడ్-ఇంకి (పై. 15.249-52-7, 554), కన్ట్‌-ఏఱు (పై. 31.74-80.29, 869), నిడుం-గట్ట (భారతి 1.189-46.15, 686-709), పులి-కల్లు (IA 12.218 61, 934-45), నిడు-గాడు (CP 2.1914.15.28, 764.89), గారల-గుణ్ట (భారతి 15.97-115 29, 945), కడా-కుదురు (EI 15.248-52.17,554) , కొల్లి-కుఱ్ఱు (పై. 6 347-61-98, 1011). ఆతు-కూరు (పై. పై. 31.74.80.29, 669), తాన్ఱ-కొన్ఱ (IA 9.102-3.7,5 ), తామర-కొలన్‌-ఇ. (EI 28.57-71.108. 1022-66), ఒం-గోడు (పై. 15,249-52,17,554), నన్ది-గామ (IA 7.15-19.54. 946-70), పరు-వి (EI 3,277.14, 466), చెఞ్-చెరువ్‌ (భారతి 1.110-22.18-14, 395-410), కారమి-చేడు (భారతి 1.90-110.45,844-88), నలూ-చేరి (SII 1.31-36.19, 794.842), పరివ-తుర్హ (భారతి 7.297-318.45, 715-20), ఆఱు-తొఱె(పై.1.110-22,10-11, 395-410), కసుందల (SII 6.250.5, 742.38), పళ్ళి-నాణ్ట్-ఇ (భారతి 28 182-86.5 641), కొణ్ద-నూర్‌-ఇ (SII 6.250.5, 742.98), విరి-పర (EI 6.84-49,10,234), పెణుక-పఱ్ఱు (పై. 15.249-52.17, 554) ఉరువు-పల్లి (పై. 3.277.17,466), గొల్లి-పల్లు (SII 4 1016 2, 1087), దూద్రు. పాక (EI 27. 46.26,915-25), ఇలు-పాడ్‌-ఉనుం (SII 10.35.3,10), మల్క-పోరము. (EI 5.131-34 33, 918-25), అమ్మల-పూణ్డి (భారతి. 15.87-115.47, 945 ) చెఱు - వూరు (IA 20.15-16.13;632 ), ఇన్‌-పుఱోల్‌-.ఇ (వ్యా. సం. 301-10.1,600-25), చేర-మఙ్గలమ్బు-న (SII 10.631.6-7, 9/10),సోర_మడి(పై.8629 825 ), గో - మడువు ( IA 12.91-95.54, 945-70 ), పెను - మణ్డ (JA RS 20.135-201-7, 967 ), రావి-రేవు ( EI 4.193.98.20.506 ). ఏఱు-వ (పై. 29. 160-64,8, 680), కూడా-వాడ (పై 17.334-37.8, 610), గణ-శాల (పై. 5.139-42.28, 945-70).

     3.67. వ్యక్తి నామ ప్రత్యయాలు: వ్యక్తినామ ప్రత్యయాలు ప్రధానంగా అయిదు రకాలు ; పురుష, స్త్రీ, ఉభయవాచకాలని, పునరుక్త, పూజ్యార్థకాలని. పురుషవాచక ప్రత్యయాలు మళ్ళీ అయిదు రకాలు : (1) మన్చ్య్-అణ్ణ (పై. 17.33 4-37.11,610), వినియ్‌-అణ్ణ ( పై. 27.234.36.21.22, 625-500), కౌమ్మ్‌-అన (SII 6.250. 7,742-98), ఆయ్త్-అన్న-యు(EI 30.280-84.7,