పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

19



అన్నప్రాశనచౌలాది బ్రహ్మవాచన వూర్వకమ్,
అగ్నిసాక్షివిదానేన ప్రాప్తదారః కృతోభవాన్.
అధిత వేదశాస్త్ర ప్సన్నాహితాగ్ని వృతేస్థితః,
ఏతదృశస్య దేహన్యమయానంగః కథం భవేత్.
కర్ణాహరికథా శ్రుత్వాపావితౌ నాసికాతవ,
హర్యర్హిత సుగంధేన పావితో జఠరంతవ.
వాసుదేవార్చి తాన్నేన పవిత్రం పురుషర్షభ,
కృష్ణార్చన ప్రసంగేనక రౌపావన తాంగతౌ.
హరినామ కలాపేన జిహ్వతేపావనాత్మికా,
పుణ్యక్షేత్రాను చారేణపాదౌతేపావ నీకృతౌ.

ఇంక తనకులము మహత్మ్యంబు సాంగత్యదోషము

శ్లో. అవ్యాచవచనైః క్రూరైర్జిహ్వా మెదహ్య తేసదా,
సురామం సాశనేనై వఠరే గుల్మమాగతమ్.
వ్యభిచార కథాలాపాత్కర్ణౌమే శిథిలీకృతౌ,
పాదౌజాగృహం గత్వాపాషాణ సద్శశౌమమ.
గోవధాన్మత్కరౌ క్రూరౌయమిదం దనమి ప్రభౌ,
ఏతాదృశస్య దేహస్య త్వయానంగః కథం భవేత్.
ఉత్తమోనీచతాం ప్రాప్య కథం స్వర్గ గమిష్యతి,
పర స్త్రీ, సంగదోషేణ బహవో మరణం గతాః

శ్లో. తస్మాదుత్తిష్ఠ భద్రం తేత వదాసీభ వామిభోః,

ఎంత చెప్పినను మాధవుఁడు వినక తనపూర్వ పుణ్యఫల నాకుంతల దొరకెనన నా స్త్రీ పలాయనం బాయెనంత