పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

తిరుమల తిరుపతియాత్ర.


చరించెను. రాక్షసబాధమిగుల హెచ్చుగనుండెను. శ్రీవేంకటశ్వరస్వామివారు ప్రత్యకుమయి ఆఋషిని నిచ్చట నేనుండమని రాక్షసాదుల నివారింపతమ చక్రమిడెను. ఈచక్రమునలునుననుర బాధనివారమాయెను. తపంబుసల్పమిగుల నుత్తమ శమాయేను. శ్రీరంగములో నుందగుండను బ్రాహ్మణుండు శాపం వలస రాక్షసరూపముబొంది ఈతీర్థమునకు వసిష్టమహఋషి అనుజ్ఞ ప్రకారము రాగా సుదర్శనంబు వల్ల రాక్షసత్వముతో, తీర్థస్నానమువలన పాపములు పోయిముక్తి బొందెను. ప్రతిసంవత్సరము కార్తీక బహుళ ద్వాదశినాడు మధాహ్నం అచ్చటకు దేవస్థానంనుండి ఒక్క పాయసంతళిహ తీసుకొనివెళ్లి అచ్చట నున్న శ్రీలక్ష్మీ నృశింహస్వామివారికి సుదర్శనమునకు అభిషేకనుయిన తర్వాత ఆరగింపు వినియోగములు చేయబడును. అప్పుడు అదఱు తీర్థస్నాన మొనర్చెదరు.

8. ఆకాశగంగ.

ఇది శ్రీస్వామి పుష్కరిణి తీర్థమునకుత్తరమున రెండు మైళ్లదూరమునగలదు. ఇచ్చట అంజనాదేవి త్రేతాయుగములో పండ్రెండు సంవత్సరంబు లాహరంబు లేక తపంబొనర్చి ఆంజనేయులనుగనెను. ఈ తీర్థము పర్వతములోనుండి ధారగా వచ్చును. చాలానిర్మలోదకము. నిత్యము శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆరాధనకు మూడుబిందెల తీర్థమువచ్చును. పూర్వకాలములో రామానుజుడను విపృుడోకండు ఆకు అలములీనుచు ఘోరతంబు శేయ శంఖుచక్రధరుడై లక్ష్మీ