ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0265-03 లలిత సం: 03-374 అంత్యప్రాస
పల్లవి : | అరసి నన్నుఁ గాచినాతనికి శరణు | |
చ. 1: | వేదములు దెచ్చినట్టి విభునికి శరణు | |
చ. 2: | అందరికిఁ బ్రాణమైన అతనికి శరణు | |
చ. 3: | తానేఁ చేతన్యమైన దైవానకు శరణు | |