ఈ పుట ఆమోదించబడ్డది
రేకు: 0260-03 నాట సం: 03-345 అద్వైతము
పల్లవి : | తల మొలా నొక్కసరా తను వొక్కటౌఁగాక | |
చ. 1: | బొడ్డున బ్రహ్మఁ గనిన పురాణపురుషుఁడే | |
చ. 2: | చక్కని కన్నుల సూర్యచంద్రులుగాఁ గలవాఁడు | |
చ. 3: | అందరు నీతనియందే అయితే నౌదురుఁ గాక | |