ఈ పుట ఆమోదించబడ్డది
రేకు: 0260-01 భూపాళం సం: 03-343 వైరాగ్య చింత
పల్లవి : | వెఱ్ఱి దెలిసి జగము వెస రోఁకలి చుట్టేను | |
చ. 1: | తగిలి సంపదలచేఁ దనిసినవారు లేరు | |
చ. 2: | జడిసి ఆయుష్యము చాలునన్నవారు లేరు | |
చ. 3: | నడుమనే తిరిగాడీ నానాధర్మములు | |