ఈ పుట ఆమోదించబడ్డది
రేకు: 0252-06 సాళంగనాట సం: 03-301 హనుమ
పల్లవి : | మొక్కరో మొక్కరో వాఁడె ముందరనిలుచున్నాఁడు | |
చ. 1: | పెట్టిన జంగతోడి పెద్ద హనుమంతుఁడు | |
చ. 2: | వంచెను శిరసుమీఁద వాలుగాఁ దన తోఁక | |
చ. 3: | పెనచి తొడలుదాఁక పెద్ద పదకము వేసె | |