ఈ పుట ఆమోదించబడ్డది
రేకు: 252-05 గుండక్రియ సం . 03-300 నృసింహ, రామ
పల్లవి : | జయ జయ రామా సమరవిజయరామా | |
చ. 1: | జలధి బంధించిన సౌమిత్రిరామా | |
చ. 2: | అరి రావణాంతక ఆదిత్యకుల రామా | |
చ. 3: | అతి ప్రతాపముల మాయామృగాంతక రామా | |