ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0345-05 పాడి సం: 04-266 శరణాగతి
పల్లవి : | కలదొక్కటే గురి కమలాక్ష నీ కరుణ | |
చ. 1: | మనసులోనికి గురి మాధవ నీ పాదాలు | |
చ. 2: | చేతులు రెంటికి గురి సేసేటి నీ పూజలు | |
చ. 3: | యిహపరాలకు గురి యీ నీ శరణాగతి | |