ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0331-03 ఆహిరి సం: 04-180 కృష్ణ
పల్లవి : | కొలిచితే రక్షించే గోవిందుఁడితఁడు | |
చ. 1: | గోవర్ధనమెత్తినట్టి గోవిందుఁడితఁడు | |
చ. 2: | క్రూరకాళింగమర్దన గోవిందుఁడితఁడు | |
చ. 3: | కుందనపుకాశతోడి గోవిందుఁడితఁడు | |