ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0325-02 దేసాళం సం: 04-143 శరణాగతి
పల్లవి : | వాసుదేవ నీవు నెలవరివి మగుడునేల | |
చ. 1: | మాయదెచ్చి నాబదుకు మనుజలోకాన వేసె | |
చ. 2: | ఘనమైనయింద్రియాలు కర్మములవాత వేసె | |
చ. 3: | అంచెల నాదినములు ఆఁకటి బారి వేసె | |