పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0030-1 ధన్యాశి సం: 05-167

పల్లవి:

ఏవం దర్శయసి హితమతిరివ
కేవలంతే ప్రియసఖీవా తులసీ

చ. 1:

ఘటిత మృగమద మృత్తికా స్థాసకం
పటు శరీరే తే ప్రబలయతి
కుటిలతద్ఘనభారకుచవిలగ్నంవా
పిటర స్థలే మృత్ప్రీతా తుళసీ

చ. 2:

లలిత నవ ఘర్మలీలా విలసనో-
జ్జ్వలనం తవ తనుం వంచయతి
జల విమలకేలీవశా సతతం
అలిక ఘర్మాంచిత విహరా తులసీ

చ. 3:

సరస నఖచంద్రలేశా స్తే సదా
పరమం లావణ్యం పాలయతి
తిరువేంకటేశ తత్కరుణా గుణా వా
వరరూప నవచంద్రవదనా తులసీ