ఈ పుట ఆమోదించబడ్డది
రేకు: 0026-02 శ్రీరాగం సం: 01-157 వైరాగ్య చింత
పల్లవి : | చావుతో సరియైన సౌఖ్యంబులోఁ దగిలి | |
చ. 1: | కనుఁగొనల నిరుమేను గాఁడిపారుట లొండె | |
చ. 2: | మొనసి యాశాపాశములయురులఁ బడు టొండె | |
చ. 3: | తడసి మమతల నిరంతర దైన్యమది యొండె | |