ఈ పుట ఆమోదించబడ్డది
రేకు: 0016-06 గీతం - నాట 01-100 వేంకటగానం
పల్లవి : | ఏదైవము శ్రీపాదన్నఖమునఁ బుట్టినగంగ | |
చ. 1: | యేదైవమువురస్థలంబు దనకును మందిరమైన యిందిర | |
చ. 2: | యేదైవము దేహవస్తువని అనిమిషులందరుఁ గూడి | |