పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

సరసము, నీతి, సాహసము, జాణతనంబును, మేలిమైననున్
పరమ పతివ్రతాగుణము ...................................
..................................................................
...................తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

68

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! సరసత్వం, నీతి ప్రవర్తన, సమయోచితమైన సాహసగుణం, తెలివితేటలు, ఉత్తమమైన పతివ్రతాశీలం కలిగిన భార్య ఎంతో అదృష్టవంతులకే లభ్య మౌతుందనేది సత్యం!