పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

చెండితనంబు మానకను, చెప్పినమాట గ్రహింపనేరకన్
ఉండెడి భార్యతోఁ దగులు ఊ................
....................................................
.............తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

67

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! గయ్యాళిస్వభావం మానుకోకుండా, భర్త చెప్పిన మాటను పాటింపకుండా వుండే భార్యతోడి సంబంధం (సంసారం) నిష్ప్రయోజనం కదా!