| క. | సకలాస్త్రకోవిదుని యు | 138 |
| వ. | అనవుడు సహదేవునకు వాసుదేవుం డిట్లనియె. | 139 |
| చ. | నిజము నిజంబు పాండుధరణీవరసూనులు మీరు మత్తది | 140 |
| చ. | ఘనబలుఁడైన యానరుఁ డొకండు నదీతనయుండుఁ గుంభజుం | 141 |
| వ. | అనిన బలభద్రుండు క్రోధారుణితలోచనుండై సహదేవుం | 142 |
| చ. | అనఘ భవద్భుజాబలమహత్త్వ మెఱుంగనివారిరీతి ని | 143 |
| చ. | ఘనతరదివ్యబాణములకందువ శౌర్యము చేవ యైన య | |
- ↑ తుల్యులు నాహనోగ్రు లౌ,ట