| | తరుణీసంఘము సంతసం బొదవ నిత్యశ్రీల వర్తిల్లునే. | 53 |
| క. | అనఘా నీ వనిశంబును | 54 |
| తే. | ఆయుధిష్టురుతోడ నిట్లనియె గాంది | 55 |
| వ. | అనవుడు నయ్యజాతశత్రుండు సంతసంబునం బొంది మహాత్మా | 56 |
| ఉ. | మీరును ధార్తరాష్ట్రులును మించినవైరము దక్కి క్షీరమున్ | 57 |
| వ. | ఇత్తెఱంగున మీవృత్తాంతంబు విన్నవాఁడై యావెన్నుండు | 58 |
| క. | నీ వచటి కరిగి యేమిటి | 59 |