ఈ పుట ఆమోదించబడ్డది
- 6. పురుషార్థసారము - శివదేవయ్య
- 7. ముద్రామాత్యము - కవిపేరు తెలియదు
- 8. బద్దినీతులు లేక నీతిసారముక్తావళి - బద్దెన
మడికిసింగన సకలనీతిసమ్మతములో వాని పేర్కొన్నాడు. పై 8వ గ్రంథము పూర్తిగ లభ్యమగుచున్నది.
ధర్మశాస్త్రము (Law)
- 9. విజ్ఞానేశ్వరీయము - కేతన
వ్యాకరణము (Grammar)
- 10. ఆంధ్రభాషాభూషణము - కేతన
ఛందశ్శాస్త్రము (Prosody)
- 11. కవిజనాశ్రయము - మల్లియ రేచన
- 12. గోకర్ణచ్ఛందస్సు - గోకర్ణుడు
- 13. అధర్వణచ్ఛందస్సు - అధర్వణుడు
- 14. అనంతచ్ఛందస్సు - అనంతుడు
అలంకారము (Poetics)
- 15. కావ్యాలంకారచూడామణి - విన్నగోట పెద్దన
- 16. రసాభరణము - అనంతుడు
వైద్యము (Medicine)
- 17. చారుచర్య - అప్పనమంత్రి (Health and Hygiene)
- 18. పశువైద్యము - నారనమంత్రి (Cattle Medicine)