| గాంతిని భవాదృశుఁడు తారకావిభుండు. | 15 |
గీ. | ఒరుని ననాదరంబు వర్ణ్యోపమేయ | 16 |
గీ. | వర్ణ్యమున నుపమానాన్యవస్తువునకు | 17 |
గీ. | తనరు నుపమాన కైమర్ద్యమును ప్రతీప | 18 |
రూపకాలంకారము
రూపకాలంకారము అభేదరూపకాలంకారము, తాద్రూప్యరూపకాలంకారము అని రెండురకములు. ఈరెండును మరల అధికోక్తి, న్యూనోక్తి, అనుభయోక్తి అని మూడేసివిధము లగుచున్నవి. దీనినిబట్టి అధికాభేదరూపకము, న్యూనాభేదరూపకము, అనుభయాభేదరూపకము, అధికతాద్రూప్యరూపకము, న్యూనతాద్రూప్యరూపకము, అనుభయతాద్రూప్యరూపకము అని మొత్తము ఆరువిధములు.
గీ. | ప్రకటమగునట్టి విషయంబునకు విషయ్య | 19 |
క. | ఈతండే కద సాక్షా | 20 |
గీ. | ఉన్నవాఁడీతఁడే తిగ కన్నులేని | 21 |
క. | దీని ముఖేందునిచే నే | 22 |
గీ. | సాధ్వి యిది యసుధార్ణవజాతయైన | |