| నీదృశచరిత్రములచేత నే నెఱిఁగెద | 175 |
ప్రతిషేధాలంకారము
గీ. | కృతిఁ బ్రసిద్ధనిషేధానుకీర్తనంబు | 176 |
విధ్యలంకారము
గీ. | సిద్ధమగు నర్థమును వెండిఁ జెప్పిరేని | 177 |
హేత్వలంకారము
గీ. | కార్యకారణములు రెండు గలియఁ బలికె | 178 |
గీ. | కార్యకారణములకు నైక్య మగునేనిఁ | 179 |
క. | ప్రాచీనుల మతములు న | 180 |
గద్యము
ఇది శ్రీమదశేషమనీషిహృదయంగమ మృదుపదరనీంధ్ర శుద్ధాంధ్ర
రామాయణఘటనావైదుషీధురంధర అడిదము బాల
భాస్కరకవితనూభవ సరసకవిత్వవైభవసౌ
జన్యనిధాన సూరయాభిధానప్రణీ
తం బైనచంద్రాలోకంబునందు
సర్వంబు నేకాశ్వాసము.