ఛేకోక్త్యలంకారము
గీ. | కథితలోకోక్తి యన్యార్థగర్భితమయి | 169 |
వక్రోక్త్యలంకారము
గీ. | అవును వక్రోక్తిశ్లేష కాకువులచేత | 170 |
స్వభావోక్త్యలంకారము
గీ. | అగు స్వభావోక్తి జాత్యాదులందుఁ గల స్వ | 171 |
భావికాలంకారము
గీ. | అలరు భావక మనఁగ గతాగతార్థ | 172 |
ఉదాత్తాలంకారము
గీ. | శ్లాఘనీయంబు నన్యోపలక్షణంబు | 173 |
అత్యుక్త్యలంకారము
గీ. | తనరు నత్యుక్తి యద్భుతాతధ్యశౌర్య | 174 |
నిరుక్త్యలంకారము
గీ. | అధికయోగమువలన నన్యార్థఘటన | |