సామాన్యాలంకారము
గీ. | అమరు సామాన్యమన విశేషము సదృశత | 156 |
ఉన్మీలితాలంకారము
గీ. | భేదవిస్ఫురణంబు గల్పించుచుండఁ | 157 |
విశేషాలంకారము
క. | అలరు విశేషక మనియెడు | 158 |
ఉత్తరాలంకారము
గూఢోత్తరము
గీ. | గూఢమగు నుత్తరంబు సాకూతమైన | 159 |
చిత్రోత్తరము
క. | పరఁగుఁ గృతులందు ప్రశ్నో | 160 |
గీ. | కృషికు లెద్దాని వాంఛింతు రెల్లయప్డు? | 161 |
సూక్ష్మాలంకారము
గీ. | ఒరుల యాశయ మెఱిఁగిన యొరులు సేయు | |