| | కృతార్థసంచయము వరుసఁగీలు కొలిపినన్ | 149 |
తద్గుణాలంకారము
| క. | స్వగుణత్యాగంబున న | 150 |
పూర్వరూపాలంకారము
| క. | తనరారుఁ బూర్వరూపము | 151 |
| గీ. | వస్తువు వికృతమైన పూర్వదశ జెడక | 152 |
అతద్గుణాలంకారము
| క. | జానొందు సంగతానుగు | 153 |
అనుగుణాలంకారము
| గీ. | అనుగుణంబగుఁ బూర్వసిద్ధాత్మగుణము | 154 |
మీలితాలంకారము
| గీ. | మీలితంబగు భేద మేమియును సమత | 155 |