| ముజ్జగంబులకంటె సమున్నతిఁ గన. | 100 |
అధికాలంకారము
గీ. | తోరమైన యాధారవస్తువులకంటె | 101 |
గీ. | ఎంతపెద్దది యాధేయ మంతకంటె | 102 |
అల్పాలంకారము
గీ. | అలఁతి యాధేయమునకంటె నల్పభావ | 103 |
అన్యోన్యాలంకారము
గీ. | భ్రాజిలుఁ బరస్పరోపకారముగఁ జెప్ప | 104 |
విశేషాలంకారము
గీ. | తనరును విశేష మాధారమునను బాసి | 105 |
గీ. | అదియును విశేషముఁ బెక్కులైన యట్టి | 106 |
గీ. | అల్పయత్నముచేత శక్యంబుగాని | 107 |