చ. | అభిమతకన్యకాపరిణయైకకుతూహలశాలు లై మహా | 40 |
[1]సీ. | వనతరు ల్మఱువైనఁ గనకపోదుమొ యంచుఁ దమపరస్పరవదనములు గనుచు | 41 |
క. | ఈఱములు గుబురుకొనునెడఁ, దాఱుచు వా రేగుతెరువు దప్పి చెమట మై | 42 |
ఉ. | అధ్వరదత్తతిలాక్షతగ్రహణసంకులమూషికారాజికూజితములు | 43 |
మ. | ఘనమౌళిం బెనఁగన్నబల్లిపర రేఖాచంద్రుఁ డంగంబుఁ జెం | 44 |
గీ. | ఆమిషభ్రాంతిచేఁ జించినట్టిజీర్ణ, చిత్రపటఖండములు పైనిఁ జెదరి రాలఁ | 45 |
సీ. | అన్యోన్యనాదకుప్యత్సింహహుంకృతి హోరనురొదఁ దలయేరు వొడమ | |