శ్రీరస్తు
చంద్రభానుచరిత్రము
తృతీయాశ్వాసము
| క. | శ్రీదత్తాత్రేయ సదా, మోదితసకలాదితేయ మునిగేయ చిదా | 1 |
| వ. | అవధరింపు మాసమయంబున. | 2 |
| గీ. | అచట హితుఁ జూచి హరిసుతుం డనియె మనల | 3 |
| క. | మనవీరసేనునకుఁ గుం, డినమునఁ దుంబురుఁడు వీణ నేర్పెడునఁట యా | 4 |
| [2]ఉ. | కావునఁ బంచసాయకుఁడు గంజభవాత్మజుచేతఁ గానవి | 5 |
| క. | నావెంటనె ర మ్మిఁక మన, మీవిధము పురంబుఁ జేర నేగి హరికి స | 6 |
| చ. | అతఁడును నట్లకాక యన నప్పుడ వా రసహాయశూరు లై | 7 |
| చ. | క్రమమున నెల్లెడ న్వెదకి కానక క్రమ్మఱిపోయి యయ్యదూ | 8 |