ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| క. | చెలికానికేలునం గేల్, నిలిపి కొలిచి వచ్చుజనుల నిలునిలుఁ డని | 178 |
| శా. | గాంభీర్యాంబుధిరాజు రాజధరవాక్ప్రాణేశపత్రిప్రభా | 179 |
| క. | అక్షీణయోగశిక్షా, దక్ష జగత్త్రితయసాక్షితాదీక్షిత దు | 180 |
| తరళము. | స్వరధిరాజసదనరాజసఖముఖీజనాతిభా | 181 |
| గద్యము. | ఇది శ్రీమద్దత్తాత్రేయయోగీంద్రచంద్రచరణారవిందవందనసమాసాదిత | |