| గనప బంగరుశలాకను జూజువట్టించుపగిది నొక్కతె మేనఁ బసుపుఁ బూసెఁ | 163 |
క. | తెలిగను నెలపులుఁ గుంబిలు, కలుపొదలన్ మేతఁ [2]మరపఁగా నడుమం గ్రొ | 164 |
క. | లీలావతి యొకతె శ్రుతి, శ్రీలు సుముఖవిధుని కెత్తఁ జేకొను నునుము | 165 |
క. | మెలపున నిశ్శ్వాసమరు, త్కుల మధరామృతముఁ జేఁదికొనుటకు జాళ్వా | 166 |
గీ. | మెఱుఁగుఁదీఁగె తళుక్కున మించు కంధ | 167 |
క. | చెలిమో మనుకలువలచెలి, యలకావళిపేరి రజని నలమికొనఁ గరం | 168 |
గీ. | ముదిత యొక్కతె విధుమణిముకుర మెదుట, నిలుప నచ్చటఁ దొయ్యలినీడ యడరి | 169 |
క. | ఈరీతిని ననువిందుకు, మారికఁ గైసేయఁ బనిచి మౌహూర్తికవా | 170 |
ఉ. | అండజరాజవాహనసుతాగ్రణి పాండురవర్ణభద్రవే | 171 |
సీ. | గంధతైలాపూర్ణకరదీపకోటితో నరనాథమకుటరత్నములు వెలుఁగ | |