| | పాలోదంతముఁ బంచనాయకునిదోనపాండిత్యముం దెల్పి కెం | 136 |
| చ. | ఒసఁగినఁ బొంగి యచ్చెలువ యొయ్యన నేత్రయుగంబుఁ జేర్చి సం | 137 |
| గీ. | భార్గవుఁడు గానఁ బరుసంపుఁ బస దలిర్ప | 138 |
| మ. | కమలాప్తుం డిట బ్రహ్మయై యఖిలముం గల్పింపఁగా నిమ్ముహూ | 139 |
| చ. | చెలియలి యిల్లు మందటిలఁజేసిన దోషము సద్వసూత్కరం | 140 |
| గీ. | అర్కుఁ డపరాద్రి కేగుచో నతనికాంతిఁ | 141 |
| [1]ఉ. | కాలపయోదమూర్తి పయిఁ గ్రమ్మి మహాబిలమండలంబు త | 142 |
| [2]మ. | మును దా నేగెడువేళఁ జీఁకటులఁ బై ముక్కాకగాఁ బంచి వే | |